Google ఫారమ్‌లతో పెద్ద & చిన్న సమాచారాన్ని సేకరించండి మరియు క్రమబద్ధంగా నిర్వహించండి. ఇవన్నీ ఉచితంగా చేయవచ్చు.
Google ఫారమ్లకి వెళ్లండిమీ తదుపరి ప్రచార పర్యటనకు ప్రణాళికను సిద్ధం చేయండి, ఈవెంట్ నమోదులను నిర్వహించండి, శీఘ్ర పోల్‌ను నిర్వహించండి, వార్తాలేఖ కోసం ఇమెయిల్ చిరునామాలను సేకరించండి, పాప్ క్విజ్‌ను రూపొందించండి మరియు మరెన్నో చేయండి.
మీ స్వంత ఫోటో లేదా లోగోను ఉపయోగించండి, ఆపై ఫారమ్‌లు మీ స్వంత విశిష్ట ఫారమ్‌ను పూర్తి చేసేందుకు సరైన రంగులను ఎంపిక చేస్తాయి లేదా వర్ణస్థాయిని సెట్ చేయడానికి నిర్వహిత థీమ్‌ల సెట్ నుండి ఒకదాన్ని ఎంచుకోండి.
వివిధ రకాల ప్రశ్న ఎంపికలను ఎంచుకోండి, ఉదా., మల్టిపుల్ ఛాయిస్, డ్రాప్‌డౌన్‌లు, దీర్ఘాకృతి ప్రమాణం వంటివి. చిత్రాలు మరియు YouTube వీడియోలను జోడించండి లేదా పేజీ విభాగీకరణ మరియు ప్రశ్న దాటివేత అవకాశంతో ఆకర్షణీయం చేయండి.
ఫారమ్‌లు ప్రతిస్పందనాత్మకమైనవి, కాబట్టి పెద్ద మరియు చిన్న స్క్రీన్ల్లో ఫారమ్‌లను సులభంగా (మరియు అందంగా) రూపొందించవచ్చు, సవరించవచ్చు మరియు ప్రతిస్పందించవచ్చు.
మీ సర్వేలకు ప్రతిస్పందనలు నిజ సమయ ప్రతిస్పందన సమాచారం మరియు చార్ట్‌లతో ఫారమ్‌లలో చక్కగా మరియు స్వయంచాలకంగా సేకరించబడతాయి. లేదా, మీ డేటా అంతటినీ షీట్లలో వీక్షించడం ద్వారా మరింత విశ్లేషణాత్మకంగా చేయండి.
మీ మొదటి సర్వేను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారా? Google ఫారమ్‌లతో ఉచితంగా మరియు సులభంగా రూపొందించండి.
Google ఫారమ్లకి వెళ్లండి